ATP: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ పండుగ) సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం గుత్తిలోని ఖబరస్థాన్లో ముస్లిం సోదరులు, మత గురువులతో కలిసి తమ చనిపోయిన తమ ఆత్మీయులు, కుటుంబ సభ్యుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చనిపోయిన వారు దేవుని సన్నిధిలో శాంతిని పొందాలని ప్రార్థించారు.