KDP: లింగాల(M) కోమన్నూతలకి చెందిన జ్యోష్ణ అనే వివాహిత సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. SI జగదీశ్వర్ రెడ్డి వివరాల మేరకు బోనాల గ్రామానికి చెందిన జోష్ణ కోమన్నూతల గ్రామానికి చెందిన వీరబాబు అనే వ్యక్తిని ప్రేమించి ఐదేళ్లక్రితం వివాహం చేసుకుంది. వీరబాబు మద్యానికి బానిస కావడంతో జ్యోష్ణ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోగా నేడు కేసు నమోదు చేశారు.