వేసవికాలంలో పుచ్చకాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ వాటిని కట్ చేసి ఫ్రిజ్లో పెట్టి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్లో పెట్టడం వల్ల తేమ, బ్యాక్టీరియా పెరుగుతాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలడం, అలర్జీలు వంటి సమస్యలు వస్తాయి.