అన్నమయ్య: పవిత్ర రంజాన్ మాసంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ రక్తదాన సేవలు కొనసాగిస్తోంది. పీలేరు ప్రాంతానికి చెందిన క్యాన్సర్ పేషెంట్‌కు అత్యవసరంగా A నెగటివ్ రక్తం అవసరమవడంతో డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ఆధ్వర్యంలో జాకీర్ అనే యువకుడు వెంటనే స్పందించి రక్తదానం చేశాడు. జాకీర్‌ను నిర్వాహకులు రియల్ హీరోగా అభినందించారు.