TG: మార్చి 20న కేబినెట్ సమావేశం కానుంది. ఆరోజు ఉదయం 9.30 గంటలకు మంత్రులు భేటీ కానున్నారు. అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో.. పలు అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. అయితే ఈసారి మహిళలకు నెలకు రూ. 2500 పంపిణీతో పాటు పింఛన్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.