JN: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో స్వయం ఉపాధి రుణాలు పొందడానికి షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసక్తి గల నిరుద్యోగులు tgobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.