పాకిస్థానీ సింగర్ హసన్ జహంగీర్ తన ఐకానిక్ సాంగ్ ‘హవా హవా’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ పాటను రీసెంట్గా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ భారీ చిత్రంలో వాడినందుకు, మేకర్స్ తన అనుమతి తీసుకుని 50 వేల డాలర్లు (రూ. 46 లక్షలు) చెల్లించారని తెలిపాడు. ఆయన ‘ధురంధర్’ గురించి చెబుతున్నారని ననెటిజన్లు చర్చించుకుంటున్నారు.