బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. అలాగే కన్నడ స్టార్ యాక్టర్ యశ్ కీ రోల్లో నటిస్తుండగా.. పంచాయత్ ఫేం ఫైజల్ మాలిక్ ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2026 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.