NZB: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నిజామాబాద్‌కు చెందిన డా. కవితారెడ్డి సోమవారం HYDలో బాధ్యతలు స్వీకరించారు. NZB కార్పొరేషన్ DCC అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర నాయకులు జగడం సుమన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.