MDK: తూప్రాన్‌లో ఇవాళ అంగన్వాడీ టీచర్లను ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో అంగన్వాడీ టీచర్లను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచిపై వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్‌ను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు కోరారు.