పాకిస్థాన్-బంగ్లాదేశ్ మూడో వన్డేలో హైడ్రామా చోటుచేసుకుంది. చివరి ఓవర్లో అంపైర్ వైడ్‌గా ఇచ్చిన బంతిపై బంగ్లా ఆటగాళ్లు LBW రివ్యూ కోరారు. అయితే, మైదానంలోని బిగ్ స్క్రీన్‌పై రీప్లే చూసిన తర్వాతే వారు రివ్యూకు వెళ్లారని పాక్ ఆరోపిస్తోంది. ఇది ఐసీసీ నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంటూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.