BDK: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో నిఘా పెంచామని, గడిచిన నెల రోజుల్లోనే సుమారు 6,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం కలెక్టర్ అంకిత్‌తో కలిసి వెల్లడించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నివేదించాలని ఆదేశించారు.