98వ ఆస్కార్ అవార్డుల్లో ‘ఫ్రాంకిన్స్టన్’ చిత్రం కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ క్యాస్టింగ్ అవార్డులను దక్కించుకుంది. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది గర్ల్ హూ క్రెడ్ పెరల్స్’, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది సింగర్స్’ విజేతలుగా నిలిచాయి.