TG: CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సీఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ -1లో భేటీ కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కీలక బిల్లుల ఆమోదం, విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపై చర్చించనున్నారు.