ASR: రైతన్న మీకోసం కార్యక్రమం ఈనెల 16 నుంచి 22 వరకు జరుగుతుందని ఆదివారం అరకు వ్యవసాయ శాఖ ఏడీఏ వి మోహనరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామాలలో పర్యటించి తొలకరికంటే ముందే వచ్చే వర్షపు నీటి నిర్వహణ, ఫ్రీ ఖరీఫ్ కాలంలో రైతులు చేయవలసిన పనులపై అవగాహణ కల్పిస్తారని తెలిపారు. అలాగే, ప్రకృతి వ్యవసాయ పద్దతుల గురించి వివరిస్తారన్నారు.