KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంకు చెందిన శ్రీ యల్లప్ప తాతా 200 మంది భక్తులు పూజారులు అయ్యన్న, ముత్తమ్మ ఆధ్వర్యంలో టీటీడీలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నతుంబలం గ్రామం నుంచి భక్తులు గత 80 ఏళ్లుగా ప్రతి ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఆనవాయితీగా వెళుతున్నారు.