AP: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు నీతి, నిజాయతీతో రాజకీయాలు చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. హైదరాబాద్లోని కావూరు నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కావూరి చిత్రపటానికి నివాళులర్పించారు. కాగా, ఇటీవల కావూరి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.