నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ అభిలాష అభినవ్ జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. పరీక్షల గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఆత్మస్థైర్యంతో ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు.