CTR: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగా కొనసాగుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై సందేహాలు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08572-242734కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని చెప్పారు.