SKLM: సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. రణస్థలం MPTC ప్రతినిధి మజ్జి రమేష్ మాట్లాడుతూ.. “రక్తదాతలుగా రండి, ప్రాణదాతలుగా మారండి” అని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రమణ, తదితరులు పాల్గొన్నారు.