TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ కృషి చేస్తుంటే.. డ్రగ్స్ తీసుకునే వాళ్లను బీఆర్ఎస్ పెంచిపోషిస్తోందని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం సిగ్గు చేటని విమర్శించారు. బెంగళూరు, దుబాయ్ కేసుల్లోనూ పైలెట్ రోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారని తెలిపారు.
Tags :