»No One Else Can Do What Pawan Kalyan And Mahesh Babu Are Doing Srikanth Iyengar Exclusive Interview
Sreekanth Iyengar: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చేస్తున్న పని ఇంకెవరు చేయలేరు.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు. తన అకౌంట్లో డబ్బులు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
No one else can do what Pawan Kalyan and Mahesh Babu are doing. Srikanth Iyengar exclusive interview
Sreekanth Iyengar: ప్రముఖ తెలుగు యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్(Sreekanth Iyengar) గురించి అందరికి తెలిసిందే. అతను ఒక వర్సటైల్ యాక్టర్, పాత్రేదైనా ఇట్టే ఇమిడిపోగల సమర్థుడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే తాజాగా ఆయన నటించిన సినిమా విషయాలు అలాగే ఇండస్ట్రి గురించి బోలేడు కబుర్లను హిట్ టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక మీదనుండి నెలకు నాలుగు నుంచి ఐదు సినిమాలు విడుదల అవుతాయంటున్నారు. చిన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రోడ్యూసర్ అని తేడా లేదని సినిమా అయితే నటించేస్తా అంటున్నారు. అవకాశం దొరకడం చాలా కష్టమని వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ పోవడమే ఆయనకు తెలిసిందని తెలిపారు. అయితే తాను కథ కూడా వినకుండా సినిమాలు ఎందుకు చేస్తారో వివరించారు. తనకు షూటింగ్ లేని సమయంలో ఎలా గడుపుతారో వెల్లడించారు. షూటింగ్లో జరిగే ఎన్నో విషయాలను ఇంటికొచ్చి పంచుకోవాలనుకుంటాను కానీ నాకు ఎవరు లేరని చెప్పడంతో యాంకర్ ఏడ్చేసేంది. ఇలాంటి ఎన్నో ఆసక్తి విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.