గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL) 2 మెడికల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBBSలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు వచ్చే నెల 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్‌ని తమ వివరాలతో నింపి recruitment.pata@gail.co.inకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.