KDP: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 94,481 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలిపారు. కడపలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. పరిష్కారమైన కేసులకు సంబంధించి రూ.3,52,00,000 మేర కక్షిదారులకు చెల్లించాలని ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.