W.G: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆచంట సర్పంచ్ స్థానం జనరల్ కేటగిరికి వస్తె జనసేన నుంచి అభ్యర్థి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆచంట సర్పంచ్ స్థానాన్ని జనసేన ఆశిస్తుంది. పోటీ చేసేందుకు సైతం ఒక కీలక నాయకుడు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి నుంచి ఫీల్డ్ వర్క్ సైతం ఆ నాయకుడు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.