తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ రావడంపై కమల్‌హాసన్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. గతంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి, కమల్ స్పందనపై తీవ్రంగా మండిపడింది. బాధితుల పక్షాన నిలవాల్సిన వారు ఇలా వేధింపుల ఆరోపణలు ఎదర్కొనే వ్యక్తిని అభినందించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.