ప్రముఖ బైక్ తయారీ సంస్థ డ్యుకాటి తన ‘మోన్స్టర్’ మోడల్లో ఐకానిక్ S4 నుంచి స్ఫూర్తి పొందిన కొత్త ‘స్పోర్ట్ లివరీ’ని పరిచయం చేసింది. గ్రే బేస్, రేసింగ్ రెడ్ హైలైట్స్‌తో ఈ బైక్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తోంది. ఇందులో 111 hp పవర్, 91.1 Nm టార్క్‌ని ఇచ్చే శక్తివంతమైన V2 ఇంజిన్ ఉంది. స్పోర్టివ్ డిజైన్‌ను ఇష్టపడే రైడర్లకు ఇది బెస్ట్ ఛాయిస్.