TG: కామారెడ్డిలో అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. రాజానగర్ కాలనీలోని నీటికుంటలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈనెల 6న చిన్నారులు విజయ్, సింహాద్రి అదృశ్యమయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో వారికోసం పోలీసులు గాలించగా విగతజీవులుగా కనిపించడం అందరి హృదయాలను కలచివేస్తుంది.
Tags :