ELR: మార్చి 16 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 24,019 విద్యార్థులకు 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కమాండు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని తెలిపారు.