CTR: కార్వేటినగరం మండల కేంద్రంలోని గాండ్లమిట్ట కూడలిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. DY.CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పాల్గొన్నారు.