బంగ్లాతో 2వ వన్డేలో పాక్ ప్లేయర్ సల్మాన్ ఆఘా రనౌట్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సాయం చేయబోయిన వ్యక్తిని బౌలర్ రనౌట్ చేయడంతో క్రీడాస్ఫూర్తి దెబ్బతిందని పాక్ మాజీలు విమర్శిస్తున్న వేళ.. ‘ఇదేం ఛారిటీ మ్యాచ్ కాదు, ఇంటర్నేషనల్ మ్యాచ్. రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం’ అని బంగ్లా సీనియర్ ప్లేయర్ లిటన్ దాస్ పేర్కొన్నాడు. బౌలర్ స్థానంలో తాను ఉంటే ఇలా చేసేవాడిని కాదని ఆఘా అన్నాడు.