1879: నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ జననం 1883: రాజకీయ ఆర్థిక వేత్త కారల్ మార్క్స్ మరణం 1918: తెలుగు సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ జననం 1937: పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గురప్ప శెట్టి జననం 2008: శంషాబాద్ విమాశ్రయం ప్రారంభమైన రోజు అంతర్జాతీయ గణిత దినోత్సవం.