ఎండాకాలంలో పైనాపిల్‌ను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో 85% నీరు ఉండటం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అయితే ఇది స్వల్పంగా వేడిని పెంచుతుంది కాబట్టి, అసిడిటీ రాకుండా మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా, పుష్కలమైన ‘విటమిన్-C’ కూడా అందుతుంది.