కియా సోనెట్ తన లైనప్లో చౌకైన ఆటోమేటిక్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. డీజిల్-ఆటోమేటిక్ ధర రూ.9.77L నుంచి, టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.9.89L నుంచి ప్రారంభమవుతుంది. దీంతో డీజిల్-ఆటోమేటిక్ విభాగంలో దేశంలోనే అత్యంత చౌకైన కాంపాక్ట్ SUVగా సోనెట్ నిలిచింది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ.2.25L వరకు భారం తగ్గింది. కొత్తగా ‘మాగ్మా రెడ్’ కలర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.