రివోల్ట్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్‌లపై ఈనెల 31 వరకు రూ.25,000 వరకు ప్రయోజనాలను ప్రకటించింది. ఇందులో ఉచిత ఇన్సూరెన్స్, రూ.4,999 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీ, రూ.8,000 వరకు నగదు తగ్గింపులు ఉన్నాయి. అదనంగా PM E-Drive స్కీమ్ కింద రూ.5,000 రాయితీ లభిస్తుంది. RV400, RV1 వంటి మోడల్స్‌పై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.