నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్లో జరిగిన ఏఐపీకేఎంఎస్ జిల్లా రెండో మహాసభలో నూతన జిల్లా అధ్యక్షుడిగా బిజ్వార్ సలీం, కార్యదర్శిగా అప్పిరెడ్డిపల్లి ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. యూనియన్ను మరింత పటిష్ఠం చేసి కార్మిక, కర్షకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అవకాశం కల్పించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.