SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో మహిళా స్వశక్తి సమాఖ్య నూతన భవనాలకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పానాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.