»Kiara Advani Dons A See Through Crochet Dress Flaunting Her Perfectly Sculpted Cleavge In A 2 6 Lakh Worth Dress
Kiara Advani: కియారా వేసుకున్న డ్రెస్ ధర ఖరీదెంతో తెలుసా?
బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది కియారా అద్వాణి. మహేష్ తో భరత్ అనే నేను సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా, రామ్ చరణ్ తో రెండో సారి గేమ్ చేంజర్ కోసం జత కడుతోంది.
బాలీవుడ్ (Bollywood)లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి కియారా అద్వాణి(Kiara Advani) సత్య ప్రేమ్ కి కథలో నటించింది. ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ లవ్ స్టోరీ(Lust Story) జూన్ 29న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో కియారా చాలా బిజీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె సోషల్ మీడియాలోనూ హీట్ పెంచుతోంది.
రకరకాల డ్రెస్సులు ధరించి, సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.తాజాగా ఆమె(Kiara Advani) రెడ్ కలర్ డ్రెస్ లో అందంగాకనిపించింది. టైట్ ఫిట్ రెడ్ డ్రెస్ లో మెస్మరైజ్ చేసింది. తన ఎద అందాలు క్లియర్ గా కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. క్లీవేజ్ లుక్స్ తో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ రెడ్ డ్రెస్ ధర $3215 అంటే భారత కరెర్సీలో అక్షరాలా రూ. 2.6 లక్షలకు పై చిలుకే కావడం గమనార్హం.