BHNG: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.7,06,650, కార్ పార్కింగ్తో రూ.1,86,500, VIP దర్శనాలతో రూ. 1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.93,600, వ్రతాలతో రూ.1,18,000, కళ్యాణకట్ట రూ.68,500 లీజులతో రూ. 1 లక్ష, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 16,08,397, ఆదాయం వచ్చిందన్నారు.