‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ టాక్ సాలిడ్‌గా వచ్చినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం బ్లాక్‌బస్టర్ రేంజ్లో ఉంటుందని తెలుస్తోంది. అలాగే, సెకండ్ హాఫ్‌లో పవన్ పీక్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది ఓ కమర్షియల్ ఎంటర్టైనర్.