Alia Bhatt:పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్, కృతి సనన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. విడుదలైన రెండు రోజుల్లోనే 240 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. సినిమా ఇండస్ట్రీ లెక్కలన్నీ మార్చేసింది.
దీంతో ఆది పురుష్ సినిమాకు సంబంధించిన ఫోటోలు, టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆది పురుషుడు. నిజానికి ఈ సినిమాలో సీత పాత్రకు ఓం రావత్ కథానాయికగా అలియా భట్ని ఎంపిక చేశారు. అలియా భట్ కూడా సీత పాత్రలో నటించేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభాస్ హీరో అని తెలియగానే హీరోయిన్ అలియా భట్ ఆ సినిమా నుంచి తప్పుకుంది. హీరో ప్రభాస్ బాడీకి, స్టామినాకు తన ఫిగర్ సరిపోదని అలియాభట్ మొదటి నుంచి ఈ పాత్రను తిరస్కరించిందని. ఇంత మంచి రోల్ మిస్ అయిన అలియా భట్ పై ఫైర్ అవుతున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో అలియా భట్ పేరు వైరల్ గా మారింది..!!