ప్రకాశం: మార్కాపురం వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు డా. బత్తుల అశోక్ కుమార్ రెడ్డి ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో ప్రతి ఒక్కరు పనిచేసి పార్టీని పటిష్ట పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.