TG: పార్టీ ఫిరాయింపుల కేసులో బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే పిటిషన్లను పరిష్కరించినట్లు స్పీకర్ తరఫు న్యాయవాది సింఘ్వీ తెలిపారు. ఆయన వాదనతో సుప్రీం ఏకీభవించింది. ఈ క్రమంలో 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని సూచించింది. అనంతరం విచారణ ముసినట్లు ప్రకటించింది.