WNP: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌గా 5 దశల్లో 5 ప్రత్యేక కార్యక్రమాలు 99 రోజులు జరుగుతాయని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అందరం అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు.