VZM: ఈనెల 16న తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎం. సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటలో సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్తో కలసి ఆహ్వాన ప్రతులను ఇవాళ ఆవిష్కరించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.