MBNR: మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కావూరి మంత్రిగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించాడని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.