W.G: అమరావతి సచివాలయంలో CM అధ్యక్షతన బుధవారం నుంచి 2 రోజులపాటు నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సం”నికి సంబంధించి తృతీయ త్రైమాసికం కాలానికి IVRS ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. అయితే 74.1 శాతం సానుకూలంగా అభిప్రాయం తెలియజేయడంతో రాష్ట్రంలో జిల్లా సంక్షేమలు అందించడంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.