AKP: మహిళల సమస్యలపై రేపు విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ‘ మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి సూర్యలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఆర్ శైలజ పాల్గొని మహిళల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.