గుంటూరు ANUలో ఇవాళ AP, ఈనెల 15న TG అభ్యర్థులకు ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. 2005 జూలై 2 నుంచి 2009 JAN 2 మధ్య జన్మించిన యువకులు అర్హులు. ఇంటర్/రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, 6 జిరాక్స్ కాపీలు, ఆధార్, 10 పాస్ పోర్టు ఫొటోలతో ANUకు చేరుకోవాలి.
Tags :