TG: R&B అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రోడ్ల అభివృద్ధి, ప్రణాళికలు, పురోగతిపై చర్చించారు. రోడ్ల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి అని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి ఉండాలన్నారు.